“విభూతి ఎవరికి ? ” రచయిత్రి : శ్రీమతి కందేపు లక్ష్మి ,లాం గ్రామం ,గుంటూరు జిల్లా వారి కలంనుండి జాలువారిన చిన్నకథ

మా అక్కగారి అమ్మాయి ఓణీల ఫన్క్షన్ కి మేం నలుగురం అక్కాచెలెళ్ళo,మా పిల్లలు ఆరుగురు మొత్తం పదిమందిమి రేపల్లేదగ్గర చాట్రగడ్డకు వెళ్ళాము. అక్కయ్యని మేనమామకు ఇచ్చారు. ఆయన డ్రాయింగ్ టీచర్. కాలువ ప్రక్కనే వాళ్ళయిల్లు కొబ్బరి చెట్లు,ఆలయాలు చక్కగా,చల్లగా వుంది ఊరు. ఫంక్షన్ కి చాలదని అక్కగారింటి ఓనరుగారు తమ ఇళ్లును కూడా విడిదికి ఇచ్చారు. మేము…

” గుడిలోభోజనాలు పెడతారులే! “చిన్న కథ రచయిత్రి: శ్రీమతి కందేపు లక్ష్మి ,లాం గ్రామం,గుంటూరు జిల్లా

        మా మనవడి పేరు అశుతోష్ అంటే అల్పసంతోషి .భోళాశంకరుడు. వాడికి అన్నీ సందేహాలే ! తెల్లారి లేచిందిమొదలు ప్రశ్నలువేస్తూనేవుంటాడు. “సూర్యుడు పొద్దున్నే ఎందుకు వస్తాడు !”, “పక్షులుఎందుకుఅరుస్తాయి ?” “టీవీ ఎలా చేస్తారు?ఇక వాడి చేష్ఠలు ఎలా ఉంటాయంటే  ఒక రోజు “నాన్నా! నువ్వు ఆఫీసుకి వెళ్లోద్దని తలుపు వేసాడు. ”…

ప్రతివ్యక్తి జీవితమూ అమూల్యమైనదే

ఓ గురువు దగ్గరకు శిష్యుడు వెళ్లాడు. గురూజీ మనిషి జీవితం విలువ ఎంత అని అడిగాడు. ఆ గురువు శిష్యుడి చేతిలో ఓ రాయి ఉంచి.. దీని విలువెంతో తెలుసుకుని రమ్మన్నాడు. రాయిని ఎట్టిపరిస్థితిల్లోనూ అమ్మకూడదని షరతు విధించాడు. గురువాజ్ఞ మేరకు ఆ శిష్యుడు రాయిని తీసుకుని బయల్దేరాడు. ముందుగా ఓ పళ్లవ్యాపారికి ఆ రాయిని…

ఏలిన నాటి శని తైలాభిషేకం చేస్తే ఆ ప్రభావాన్ని తప్పించుకోవచ్

ప్రతి మనిషి జీవితకాలంలో రెండుమూడుసార్లు ఏలిన నాటి శని ప్రభావం ఉంటుందనీ, శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఆ ప్రభావాన్ని తప్పించుకోవచ్చనీ జ్యోతిష నిపుణులు చెబుతారు. ఆ కారణంగానే,  తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని మందపల్లిలో వెలసిన మందేశ్వరుడిని దర్శించుకుంటే…శని ప్రభావం మటుమాయమైపోతుందని ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే, అక్కడి శివలింగాన్ని సాక్షాత్తూ శనిదేవుడే ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. మందేశ్వరుడికి…

సంతోషకరమైన జీవనానికి అవసరమైన ఆ ఐదు సూత్రాలే

జీవితంలో విజయం సాధించటమంటే- ఆనందంగా జీవించటమే అంటారు స్వామి వివేకానంద. ఆ ఆనందం ఎలా వస్తుంది?- ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఐదు సూత్రాలు చెప్పారు. సంతోషకరమైన జీవనానికి అవసరమైన ఆ ఐదు సూత్రాలేమిటో చూద్దాం.. 1. ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు రెండు కోణాలుంటాయి. ఈ…

మాకు చెత్త ఇవ్వండి …మేం మీకు ఓ పిజ్జా ఇస్తాం! …మీ ఫోన్ను రీచార్జ్ చేసి పెడతాం! …మీకు ఆన్లైన్ షాపింగ్ కూపన్లు ఇస్తాం!

మాకు చెత్త ఇవ్వండి …మేం మీకు ఓ పిజ్జా ఇస్తాం! …మీ ఫోన్ను రీచార్జ్ చేసి పెడతాం! …మీకు ఆన్లైన్ షాపింగ్ కూపన్లు ఇస్తాం! – ఎవరైనా ఇలాంటి ఆఫర్లు ఇస్తే, వాళ్లను పిచ్చివాళ్లనుకోవడం ఖాయం. అడిగిందే తడవు బకెట్లకు బకెట్లు చెత్త చేతికిచ్చి, వాళ్లిచ్చే పిజ్జాలు, కూపన్లు అందుకుంటాం. కానీ..ఈ ఆఫర్ ఇస్తున్నది పిచ్చివాళ్లు…