Category: భయం

మానవ జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. విలువల పతనమే దుశ్చర్యలకు మూలం

కార్పొరేట్‌వర్గాలే అన్ని ప్రాంతాల్లో వ్యాపారపంగా విపరీతంగా ధనవంతులవ్ఞతూ కుబేరుడినే తలదన్నేలా ఎదుగుతూ ప్రభుత్వాలనే శాసిస్తున్నారు. ప్రతి మానవ్ఞని అవసరాలైన మంచినీళ్లను రవాణాను,విద్యను, వైద్యాన్ని, సేద్యాన్ని ఆఖరుకు టాయిలెట్‌ వ్యవస్థను వ్యాపారీకరించారు. వీట న్నింటికీ పెద్దన్నలు రాజకీయ వ్యాపారం.తమ స్వార్థానికి ప్రభుత్వపరంగా సక్రమంగా నడిచే అన్ని వ్యవ స్థలను నిర్వీర్యం చేయడం కార్పొరేటు వర్గాల ప్రధాన ధ్యేయం.…

గతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయి

తనకున్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ స్వప్రయోజనం కోసం జీవించేవాడు సాధారణ వ్యక్తి అవుతాడు. తన పరిజ్ఞానాన్ని, యుక్తిని జోడించి ఇతరుల కోసం పాటుపడేవాడు వారి ఆప్తుడవుతాడు. ఆదర్శనీయుడవుతాడు. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా తరగని విశిష్టశక్తి దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రయోజనాత్మకంగా సమాజ వికాసం కోసం ఉపయోగించేవాడు సర్వ మానవ శ్రేయస్సు కాక్షించే వాడు నాయకుడవుతాడని స్వామి…

మనిషి, మానవత్వం- మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం

ఎక్కడయినా మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం. దానికి భంగం కలిగించేవి విశ్వాసాలు కాదు, మానవ విద్రోహాలు, కరడుగట్టిన ఉన్మాదాలు.మన జీవితం నుంచి సంక్రమించినవి. అంటే మనిషిలో కలిగే అన్ని రకాల స్పందనలు, విశ్వాసాలు దేశకాల పరిస్థితులను బట్టి సంక్రమిస్తాయి.మతం, విశ్వాసం మనిషి, మనసుకు సంబంధించినవి. వాటిని అనుభవించనీయండి. ఆసరా…

పుస్తకాలు ఏమిస్తాయి?

పుస్తకాలు ఏమిస్తాయి? వెలుతురునిస్తాయి. వెలుతురులో ఏకాంతపు మసకనిస్తాయి. మెలకువనిస్తాయి. మెలకువ కలిగించే విసుగుపాటులో హాయిగొలిపే లోకాల నిద్రనిస్తాయి. బుద్ధినిస్తాయి. బుద్ధి వల్ల కలిగే తర్కపు నిరంకుశత్వాన్ని దాటివెళ్లమనే హృదయాన్నిస్తాయి. ఆలోచన ఇస్తాయి. ఆలోచన వల్ల కలిగే చైతన్యపు అస్తిమిత్వాన్నుంచి సేద దీర్చే విహారాన్నిస్తాయి. పుస్తకాలు ఏమిస్తాయి? మనిషికి అవసరమైన కొత్త రక్తాన్ని ఇస్తాయి. నిత్య స్పందనలిస్తాయి.…

ఒకటిని మించిన భాషలు నేర్చుకున్న మెదడు పదును పెరుగుతుందని ప్రయోగ ఫలితo

   వృద్ధాప్యం ఎలాగూ వస్తుంది. ఎవరూ ఆపలేరు. అయితే, వృద్ధాప్యం వస్తున్న కొద్దీ మెదడు పదును, గ్రహణశక్తి తగ్గుతూ ఉంటుంది చూడండి, దానికి ఒక విరుగుడు ఉందంటున్నారు. అది, రెండు, అంతకంటె ఎక్కువ భాషలు వచ్చి ఉండడం. ఎక్కువ భాషలు వచ్చి ఉండడానికి, మెదడు పదునుగా ఉండడానికి సంబంద óమేమిటని మనకు వెంటనే అనిపిస్తుంది. కానీ…

హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఆరోగ్యంగా ఉండాలంటే…

              ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వు ఎంతో తోడ్పడుతుంది. సుదీర్ఘకాల ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాని నవ్వును మొహం మీదకి తెచ్చుకొని నవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే మనస్ఫూర్తిగా నవ్వితే కండరాలన్ని కదిలి వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది.…

నేటి ఆధునిక యుగంలో ఓ మహిళ సతీసహగమనానికి పాల్పడింది బిహార్‌లో

 సహర్సా :  నేటి ఆధునిక యుగంలో ఓ మహిళ సతీసహగమనానికి పాల్పడింది. భర్త మరణాన్ని తట్టుకోలేని దాహ్వాదేవీ అనే 65 ఏళ్ల వృద్ధురాలు.. ఆయన చితిపైనే పడి ప్రాణాలర్పించింది. బిహార్‌లో పరిమినియా గ్రామంలో నివసించే చరిత్రా యాదవ్‌, దాహ్వాదేవీ దంపతులు. చరిత్రా యాదవ్‌ చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ.. శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారులు, బంధువులు…

రోజ్మేరీని చలికాలంలో పెంచండి.. దోమలకు చెక్ పెట్టండి

రోజ్మేరీని చలికాలంలో పెంచండి.. దోమలకు చెక్ పెట్టండి. ఇదేంటి అనుకుంటున్నారా? రోజ్మేరీ మూలిక నూనె ఒక సహజమైన దోమల నివారిణిగా వ్యవహరిస్తుంది. రోజ్మేరీ మొక్క 4 నుంచి 5 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. అలాగే నీలం పువ్వులు కలిగి ఉంటుంది. రోజ్మేరీ మొక్క వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది. శీతాకాలంలో, ఈ మొక్క తట్టుకోవటానికి వెచ్చని…

నీవు ఎవరిని హింసించినా, నిన్ను నీవే హింసించుకున్నవాడివవుతావని స్వామి వివేకానంద తన ఉపన్యాసాల్లో పేర్కొన్నారు.

  “సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం! నబినస్త్యాత్మ నాత్మానం తతోయాతి పరాంగతిమ్-2″   (“ఆత్మను సర్వత్ర సమంగా చూసే యోగి ఆత్మను ఆత్మచేత హింసించుకో జాలడు. అతడు పరమగతినే పొందగలడు”)- భగవద్గీత.   పై శ్లోకం ప్రకారం.. నీవు ఎవరిని హింసించినా, నిన్ను నీవే హింసించుకున్నవాడివవుతావని స్వామి వివేకానంద తన ఉపన్యాసాల్లో పేర్కొన్నారు.…

బెడ్‌ రూమ్‌ వెలుతురుకు ఒబిసిటీకి లింక్ ఉందట!

మీ బెడ్‌ రూమ్‌ వెలుతురుకు ఒబిసిటీకి లింక్ ఉందట! నిజమేనండి. ఇందేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవండి. మహిళలు బెడ్‌ రూమ్‌‌లో ఉపయోగించే లైట్లను బట్టే మీకు ఒబిసిటీ రిస్క్ ఉందా లేదా అనే విషయాన్ని ఇట్టే కనిపెట్టవచ్చని లండన్‌లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 113,000 మంది…