ఆత్మే అన్నింటికీ మూలం. జీవితంలో అత్యవసరమైన మనస్సులతో పాటుగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం అనే ఐదు పంచశక్తులు ఆ ఆత్మ నుంచే పుట్టాయి.

ఆత్మే అన్నింటికీ మూలం. జీవితంలో అత్యవసరమైన మనస్సులతో పాటుగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం అనే ఐదు పంచశక్తులు ఆ ఆత్మ నుంచే పుట్టాయి. వీటినే ఎనిమిది ప్రకృతులు అంటారు. ఈ ఎనిమిది ప్రకృతుల నుంచి ఆవిర్భవించినదే విశ్వం. మానవ పరిణామక్రమానికి ఈ ఎనిమిది ప్రకృతులే మూలం. వీటి నుంచి ఉద్భవించి.. ఎదిగిన ఈ…

గీతాసందేశాన్ని గ్రహించి, ఉన్నతమైన బాటలో ప్రయాణించాలి.

‘‘యోగం’’ అనే పదం భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది. దానికి అనేక అర్థాలు ఉన్నాయి. సాధారణంగా యోగం అంటే భక్తుడు, భగవంతుని కలయిక అని అర్థం. యోగమనే పదానికి ‘శాస్త్రం’ అని అర్థం కూడా ఉంది. ఈ విషయాన్నే గీతాచార్యుడు తెలియజేస్తూ.. ‘‘నాశరహితమైన ఈ యోగాన్ని నేను వివస్వానునికి (సూర్యుడికి) చెప్పాను. వివస్వానుడు దానిని మానవులకు పిత…

మనదేశంలోని మొత్తం సంపదలో 58 శాతం.. అత్యంత ధనికులైన కేవలం ఒకశాతం వ్యక్తుల వద్ద పోగుపడి ఉన్నట్లు ‘ఆక్స్‌ఫామ్‌’ తాజా నివేదిక వెల్లడించింది.

లండన్‌: మనదేశంలోని మొత్తం సంపదలో 58 శాతం.. అత్యంత ధనికులైన కేవలం ఒకశాతం వ్యక్తుల వద్ద పోగుపడి ఉన్నట్లు ‘ఆక్స్‌ఫామ్‌’ తాజా నివేదిక వెల్లడించింది. 57 మంది భారతీయ అగ్రస్థాయి బిలియనీర్ల మొత్తం సంపద(సుమారు రూ.14.5 లక్షల కోట్లు).. దేశ జనాభాలో 70 శాతంమంది పేదల సొమ్ముతో సమానమని పేర్కొంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతల…

మీరో రూ.లక్ష మదుపు చేశారనుకోండి..

మీరో రూ.లక్ష మదుపు చేశారనుకోండి.. బ్యాంకులు, పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేటు ప్రకారం రెట్టింపు అవడానికి దాదాపు 8 ఏళ్లు వేచిచూడాలి. అదే రూ.5 వడ్డీకి ఇస్తే దాదాపు రెండేళ్లు.. రూ.10 అయితే ఏడాది సమయం పడుతుంది. అంటే ఏవిధంగా చూసినా సంవత్సర కాలంలో మనం రెట్టింపునకు మించి ప్రతిఫలం పొందడం అసాధ్యమేనన్నమాట. కాని…

డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మనం అనుసరిస్తున్న నయా ధోరణి మెదడు పనితీరుకే ముప్పు

మెదడు సామర్థ్యం అపరిమితం. జీబీల కొద్దీ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు. కానీ మనం దాన్ని పూర్తిగా వాడటం లేదు. ఇంటర్నెట్ మన జ్ఞాపకశక్తికి పొగ పెడుతోందని, ఏకాగ్రతనూ దెబ్బతీస్తోందని అంటున్నాయి పరిశోధనలు. ఇప్పటి తరం ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్లో వెతుకుతున్నారే కానీ గుర్తుంచుకోవడం లేదు. అరచేతిలో అంతర్జాలం ఉంటే కావాల్సినప్పుడు తెలుసుకోవచ్చులే అని…

బ్యాంకు డిపాజిట్లలో ఉన్న లాజిక్ తెలుసా? నిజానికి బ్యాంకుల్లో డిపాజిట్లతో బ్యాంకులకే లాభం… అదెలాగన్నది వివరంగా చూద్దాం.

సామాన్యులకు స్టాక్ మార్కెట్లు అర్థం కావు. వారికి బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్ల వంటి సంప్రదాయ పొదుపు పథకాల గురించే ఎక్కువగా తెలుసు. మధ్య తరగతి విద్యావంతులు సైతం బ్యాంకు ఖాతాల్లో, బ్యాంకు డిపాజిట్లలో మదుపు చేస్తుంటారు. దేశంలోని బ్యాంకులు లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా ఇస్తున్నాయంటే… ఖాతాదారుల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన నిధులేగా అవన్నీ.…