సంపద నిర్వహణ ఓ కళ

సంపద నిర్వహణ ఓ కళ. వచ్చే ఆదాయం.. పెట్టే ఖర్చు.. మిగిలే సొమ్ము.. చేసే పొదుపు.. లభించే ప్రతిఫలం.. ఇలా భిన్న పార్శా్వలు ఎన్నో. సంపదను సృష్టించాలి.. అంతకంతకు పెంచాలి.. జాగ్రత్తగా కాపాడాలి.. భవిష్యత్తుల తరాలకు వారసత్వంగా అందించాలి. ఇంత కష్టతరమైన కళలో మన వాళ్లు ఆరితేరి పోయారంట. దిగ్గజ కార్పొరేట్ సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు,…

అర్జున్ సేన్ గుప్తా కమిటీ నివేదిక ప్రకారం రోజుకు 20 రూపాయల లోపు ఆదాయంతో 77% మంది జీవిస్తున్న మన దేశంనేటికీ కొనసాగుతోంది.నిత్యావసరాల (ఆహార పదార్ధాల) ధరలు నింగినంటుతున్నాయి. నిత్య “శోభితం” మన ద్రవ్యోల్బణం!

అర్జున్ సేన్ గుప్తా కమిటీ నివేదిక ప్రకారం రోజుకు 20 రూపాయల లోపు ఆదాయంతో 77% మంది జీవిస్తున్న మన దేశం2010 ఫిబ్రవరి 20తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.87 శాతానికి చేరుకుంది. అంతకు మునుపటి వారం ఇది 17.58 శాతంగా ఉంది. అంటే వారం రోజుల్లో ఇది 0.29శాతం పెరిగింది.ఆహార పధార్థాల ధరల…

మానవ నాగరికతకు మూలంగా నిలిచే సృష్టి కార్యం ఎక్కడి వరకూ వెళుతుందన్న విషయం తెలిసిన వెంటనే గుండె గుభేల్ అనిపించటం ఖాయం

నిజంగా కొన్ని వార్తలు చూస్తే.. ముందే పుట్టేశాం. కాస్త లేటుగా పుట్టి ఉంటే పరిస్థితి ఏమిటో? అన్న భయం కలగటం ఖాయం. తాజాగా మేం చెప్పబోయేది కూడా అలాంటిదే. సృష్టిలో అతిముఖ్యమైంది.. మానవ నాగరికతకు మూలంగా నిలిచే సృష్టి కార్యం ఎక్కడి వరకూ వెళుతుందన్న విషయం తెలిసిన వెంటనే గుండె గుభేల్ అనిపించటం ఖాయం. ఎందుకంటే..…

చాలా మంచిది అంతా కలిసి తినటం! ఎవరి వ్యక్తిగత జీవితాలతో వారు బిజీ అయిన ఈ రోజుల్లో.. కుటుంబమంతా కలిసి తినటం అనేది తక్కువగా జరుగుతోంది. కానీ కాస్త వీలు చేసుకుని అంతా కలిసి భోజనం చేస్తే ఆత్మసంతృప్తితో పాటు, బాంధవ్యం బలంగా ఉంటుందట. తినే విషయంలో అనేక విషయాలు మాట్లాడుకుని పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటాము. దీంతో ఒకరిపై మరొకరికి, పలు విషయాలపై అవగాహన వస్తుందట.

గుమస్తా నుంచి అత్యంత ధనవంతుడిగా.. స్పెయిన్ వ్యాపారవేత్త అమెన్సియో ఓర్టెగా ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు

న్యూయార్క్ : తాజాగా ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం స్పెయిన్ వ్యాపారవేత్త అమెన్సియో ఓర్టెగా ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ను దాటేసి ముందుకెళ్లారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకిఎక్కారు. ఫోర్బ్స్ ప్రకారం స్పానిష్ ఫ్యాషన్ కంపెనీ జరా…

సబ్కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్

సబ్కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు. శ్రద్ధ,…